Tag సీఎం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

సీఎం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

మహేశ్వరం ప్రజాతంత్ర నవంబర్ 22: నేడు మహేశ్వరం నియోజకవర్గంలో తలపెట్టిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్…