సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 03: రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి నియోజక వర్గ రైతులు,ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత…
