Tag సిసి రోడ్డు మంజూరు చేయాలని చైర్మన్ కు వినతి

సిసి రోడ్డు మంజూరు చేయాలని చైర్మన్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు శివాలయం కాలనీలో సిసి రోడ్లు నిర్మించాలని కాలనీవాసులు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 15 వార్డులో అతి పురాతనమైన శివాలయం వద్ద ఇప్పటివరకు సిసి…