సివిల్ సప్లై, ఎఫ్.సీ.ఐ అధికారులతో మిల్లర్ల వేల కోట్ల కుంభకోణం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 07 : సివిల్ సప్లై, ఎఫ్ సీఐ అధికారులతో కుమ్మక్కయ్యి మిల్లర్లు వేల కోట్ల ధ్యాన్యాన్ని తమిళనాడు కేంద్రంగా ఇతర దేశాలకు, రాష్ట్రాకు తరలిస్తున్నారని కన్సల్టేటివ్ కమిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సత్యమూర్తి ఆరోపించారు. దీంతో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు…
