సిద్ధిపేటగడ్డ బాల సాహిత్యపు అడ్డా
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యం ఓ బలమైన పార్శ్వం. ఇది రెండు పాయలుగా సాగి సాహిత్య క్షేత్రాన్ని మరింత సుసంపన్నం చేస్తూ వస్తున్నది. బాలలకోసం బాలలు రాయడం ఒక పధ్ధతైతే, బాలల కోసం పెద్దలు రాయడం మరో పధ్ధతి. కవిత్వం, కథ, జీవితచరిత్రలు,ఇలా భిన్న ప్రక్రియల్లో రచనలు సాగుతూ బాలల లోకంలో…
