Tag సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దుర్గాదేవి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు…