Tag సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు కలిముద్దీన్ అహ్మద్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిపిసిసి మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులు కలిముద్దీన్ అహ్మద్ గాంధీమభవన్ లో దరఖాస్తు అందజేశారు.గత 35 సంవత్సరాల నుండి విద్యార్థి…