సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రo గర్వ పడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: సిద్దిపేట పట్టణ 24 వ వార్డులో సోమవారంబిఅరెస్ పార్టీ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావు తరపున ప్రచారం నిర్వహించిన సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు.వార్డులో ఇంటింటికి కలియతిరుగుతూ సిద్దిపేట అభివృద్ధిపై ప్రచురించిన కరపత్రాలు, పుస్తకాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావునుభారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.సిద్దిపేట పట్టణంలో…
