సిద్దిపేటలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: సోనియా గాంధీ గారి 76 పుట్టినరోజును మార్క సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం…
