Tag సిఎం కేసీఆర్‌ ఇలాకలో…స్వాతంత్య్రం నీవెక్కడా…?

సిఎం కేసీఆర్‌ ఇలాకలో…స్వాతంత్య్రం నీవెక్కడా…?

జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: మాకెందుకు దళితబంధు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి యాదగిరి అనే దళిత యువకుడిని అధికార మదంతో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపిటిసి కారింగుల కిరణ్‌ గౌడ్‌ దవడ పగలగొట్టాడు. ఈ సంఘటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని బిజి.వెంకటాపూర్‌లో మంగళవారం జరిగింది. ఓ…