సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన సర్పంచ్ గొరిగే కలమ్మ రాజు
కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 20 : మండల పరిధిలోని ఆకుల మైలారం గ్రామానికి చెందిన చింతల మంజులకి గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగినది పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ సహకారంతో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలవడం జరిగిందని మంత్రి చొరవతో సీఎంరిలీఫ్ ఫండ్ కింద 25000 రూపాయలు చెక్కు…
