సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవ్వాలి
కూకట్ పల్లి ప్రజాతంత్ర ఆగస్ట్ 25: త్వరలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో పోటీలో వుండాలని మా అందరి మద్దతు తప్పకుండా వుంటుందని తెలియజేశారుఓల్డ్ బోయినపల్లి కి చెందిన యువకులు కూకట్ పల్లి నందు గల తమ పార్టీ కార్యాలయానికి వచ్చి గొట్టుముక్కల వెంకటేశ్వరరావు(జీవిఆర్)ని కలిసి వారి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల…
