Tag సాంప్రదాయాలకు ప్రతీక : మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతాయని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బాలాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతురాజుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కన్నుల పండువుగా నిర్వహించారు.…