Tag సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం : మంత్రి హరీష్‌రావు

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మెదక్‌ ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్‌ ‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, హ్యాండ్‌లూమ్‌ ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో…