Tag సమస్య పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టికి వినతి

సమస్య పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టికి వినతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తాము కట్టుకున్న ప్లాట్లలో నిర్మాణాలను తన అనుచరులతో కూల్చివేయడంతో పాటు గత పది సంవత్సరాలుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఉద్యోగ్, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి.గోపాల్ రావు, సభ్యులు…