Tag సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమ బాట : రాష్ట్ర కార్యదర్శి సింగోజు జనార్ధన్

సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమ బాట : రాష్ట్ర కార్యదర్శి సింగోజు జనార్ధన్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాన్ని దుర్భరం చేస్తున్న సిపిఎస్ భూతాన్ని అంతం చేయడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టామని, అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపి తమ సమస్యను పరిష్కరించాల్సిన కృషి చేయాల్సిన…