Tag సమస్యలు పరిష్కరించాలని గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన మధ్యహ్న భోజన కార్మికులు

సమస్యలు పరిష్కరించాలని గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన మధ్యహ్న భోజన కార్మికులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పట్టించుకోకుండా  మొండిగా వ్యవరిస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మంచాల మండలంలో సమ్మె శిబిరంలో మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వారు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు  అందజేశారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఏలమొని…