Tag సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: మీయాపూర్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైల్ విస్తరణతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు చెబుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచనలకు అనుగుణంగా బుధవారం ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,…