సబితారెడ్డి సమక్షంలో బిజెపి పార్టీకి చెందిన

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కాకి దశరథల ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు సోమవారం సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు.…
