సబితారెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎంపిటిసి సురసాని రాజశేఖర్ రెడ్డి
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 23 : మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి సబితాఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సందర్బంగా బుధవారం మండల ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి,బిసి సెల్ మండల్ ప్రధాన కార్యదర్శి కాసోజు ప్రశాంత్ చారి,యూత్ నాయకుడు…
