Tag సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు ఎంఎంఆర్

సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు ఎంఎంఆర్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు దివంగత నేత స్వర్గీయ మాణిక్యరావు మహారాజ్ అని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. మంగళవారం తెలంగాణ సర్దార్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ మాణిక్ రావు మహారాజ్ గారి జయంతి వేడుకలు బీసీ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించారు.…