Tag సనత్ నగర్ కాంగ్రెస్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలి

సనత్ నగర్ కాంగ్రెస్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : బీసీలకు అడ్డ ఐన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ స్థానాన్ని బీసీ సామజిక వర్గానికే కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి విజయవర్ధన్ నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గత చరిత్ర చూసుకుంటే సనత్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా బీసీలకే కేటాయించిందన్నారు. ఈ మేరకు శనివారం…