Tag సదరమ్ క్యాంపుకై మీసేవ కేంద్రాలు స్లాట్ బుక్ చేసుకోవాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

సదరమ్ క్యాంపుకై మీసేవ కేంద్రాలు స్లాట్ బుక్ చేసుకోవాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శుక్రవారం సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 27 , 29 తేదీల్లో  తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు  స్లాట్ బుక్ చేసుకున్న …