Tag సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పర్స శ్యామ్ రావు నియామకం

సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పర్స శ్యామ్ రావు నియామకం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ను సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పర్స శ్యామ్ రావు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి జిల్లా…