Tag సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి

సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి

జగదేవపూర్,ప్రజాతంత్ర, నవంబర్ 1: సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి ని చేస్తాయని రాష్ట్ర కార్యదర్శి ఎలివేటి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీ కొండచమ్మ ఆలయం వద్ద టిఆర్ఎస్ ప్రచార రథం వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా…