Tag సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై బీఅర్ఎస్ లో చేరిక బండారి లక్ష్మారెడ్డి

సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై బీఅర్ఎస్ లో చేరిక బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30:   ఉప్పల్  లో బీఅర్ఎస్ పార్టీ సంక్షేమ పలాలకు ఆకర్షితులై  ప్రజలు మద్దతు పెరిగి భారీగా బలం చేకూర్తోందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం బీఅర్ఎస్ సీనియర్ నాయకులు పూడూరి జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో బీఅర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి…