సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 21: సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్ అని కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, అలాంటిది ఎవ్వరు అడగకుండా, ఎక్కడా ధర్నాలు, రాస్తారోకోలు చెయ్యకుండానే, ఏ రాష్ట్రంలో లేని ఎన్నో…
