సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష

గజ్వెల్, ప్రజాతంత్ర, నవంబర్ 1: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.బుధవారం గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో ఇంటింటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
