సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 1: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, గంగారం గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బిజెపి…
