Tag సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.  శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్  7 గుడుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీలను అర్హులైన…

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం, రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభ…