Tag సంక్షేమానికీ మ‌ద్ద‌తుగా నిల‌వండి  బీఆరెస్ అభ్యర్థి కేపీ వివేకానంద

అభివృద్ధి, సంక్షేమానికీ మ‌ద్ద‌తుగా నిల‌వండి  బీఆరెస్ అభ్యర్థి కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :  కేసీఆర్ సార‌ధ్యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొన‌సాగిస్తున్న బిఆర్ఎస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 125 గాజుల రామారం డివిజన్ వీనస్ ఎన్క్లేవ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సదాశివరెడ్డి వారి మిత్రబృందం…