సంక్షేమంలో స్వర్ణయుగం బీఆర్ఎస్ సర్కార్ పాలన.
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంగా శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలక వర్గం సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు, తీర్మానం ప్రవేశపెట్టి స్వీట్స్ పంచుకొని…
