Tag శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్బంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం దేవాలయ కమిటీ సభ్యులు,ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో పూజలు నిర్వహించి ఆది…