Tag శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ కర్ణాటక రాష్ట్రం గానుగ పూర్ లొని ప్రముఖ పుణ్యక్షేత్రంలొ వేలసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. గురువారం పౌర్ణమి సందర్భంగా  ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం  దత్తాత్రేయుని సన్నిధిలో  భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన…