శ్రీ చైతన్య సేంట్ పీటర్ హైస్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెయింట్ పీటర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ కే నరసింహారెడ్డి, కరస్పాండెంట్ కె లలిత శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా పాఠశాలల్లో కృష్ణుని వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శిస్తున్నటువంటి ముకుందా రాదే రాదే రాధాకృష్ణ ముత్యాల…
