Tag శ్రీ కట్ట మైసమ్మ ఆలయం లో భక్తులకు అన్నదానం

శ్రీ కట్ట మైసమ్మ ఆలయం లో భక్తులకు అన్నదానం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్, 14: తాండూరు పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో గురువారం అమావాస్యని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ కట్ట మైసమ్మ…