శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 :మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు నాల్గవ రోజు బుధవారం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన శ్రీఅన్నపూర్ణ దేవి హోమంమంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ సాయంత్రంశ్రీ…
