Tag శ్రీనివాస కాలనీ లోని మంచినీటి పైప్ లైన్ కోసం కొనసాగుతున్న పోరాటం

శ్రీనివాస కాలనీ లోని మంచినీటి పైప్ లైన్ కోసం కొనసాగుతున్న పోరాటం

వనస్థలిపురం ప్రజాతంత్ర 28 ఆగష్టు: బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస కాలనీలో నిలిపివేసిన మంచినీటి పైప్లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి  మరియు బి యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి  మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల…