శోభాయమానంగా శ్రీ కాళికాదేవి ఉత్సవ ఊరేగింపు .. ఊరేగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ప్రజాతంత్ర జులై 17 : తాండూరు పట్టణంలోని కాళికాదేవి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సోమవారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం…
