శేరిలింగంపల్లి లో ఘనంగా దసరా వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.విజయదశమి సందర్భంగా శేరిలింగంపల్లి లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం వద్ద నిర్వహించిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ చేసినరావణ…
