శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 3: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లికి చెందిన గోపనపల్లి ఆటో యూనియన్ సభ్యులు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆఫీస్ పెట్ డివిజన్ చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు…

