శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా వి జగదీశ్వర్ గౌడ్ ను ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈ మేరకు సోమవారం చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో …
