శేరిలింగంపల్లిఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీకి అభినందనల వెల్లువ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర ,డిసెంబర్ 7: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి విజయం సాధించిన ఆరెకపూడి గాంధీకి అభినందనలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ…
