Tag శాపం లాంటి బీజేపీ కాంగ్రెస్ కావాలో దీపం లాంటి కెసిఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

శాపం లాంటి బీజేపీ కాంగ్రెస్ కావాలో దీపం లాంటి కెసిఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

ఇబ్రహీంపట్నం ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిలతో,కలిసి గురువారం నియోజకవర్గంలో 73 కోట్ల 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు…