శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత.. మహిళా సంరక్షణకై ప్రత్యేక దృష్టి.. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు ఐపీఎస్ మల్కాజిగిరి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : నేరేడ్మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో నూతన కమిషనర్ గా బుధవారం సుధీర్ బాబు ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు కార్యాలయ సిబ్బంది…
