వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలను అందించి వారి మన్నన లను పొంది ,వ్యాపారంలో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కాప్రా లోని మహేష్ నగర్, రాధికా సమీపంలో ఏర్పాటు తాజా రెస్టారెంట్ , టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి…
