Tag వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పశువులకు కాలాను గుణంగా సంక్రమించే వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవడంలో రైతులు నిర్లక్ష్యం చేయరాదని మండల పశువైద్యాధికారిని శ్వేత అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ లో సోమవారం గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్…