వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ 2018 పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,75,719 రైతులకు గాను 1360.48 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించనుందని, 99 వేల 999 రూపాయల లోపు రుణం ఉన్న 79178 మంది రైతులకు…
