Tag వ్యవసాయ గణనను సరైన విధంగా చేపట్టాలి

వ్యవసాయ గణనను సరైన విధంగా చేపట్టాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: వ్యవసాయ గణనను జాగ్రత్తగా, పొరపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్  సి.నారాయణ రెడ్డి  అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో  మండల స్థాయి వ్యవసాయ అధికారులు,  విస్తీర్ణ అధికారులు,  సహాయ గణాంకాల అధికారులు, సూపర్ వైజర్లు, ఎనిమేటర్స్ కు…