వోటును ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ఈవిఎం మిషన్లు, వివి ప్యాట్ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలనే దానిపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ బుధవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలో ఇదివరకే ఏర్పాటు చేసిన ఈవిఎం, వివి ప్యాట్ అవగాహన శిబిరంలో జిల్లా కలెక్టర్ స్వయంగా రిజిస్టర్…
